కదులుతున్న కారు టాప్‌పై టపాసులు కాల్చుతూ హల్‌చల్‌

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని యువత నడి రోడ్డుపై రకరకాల స్టంట్స్‌ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడటం లేదు.