ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తుంది. నదులు, వాగులు ఎండిపోతుండడం వల్ల వన్యప్రాణులు, జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు.