ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్

బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్య 3’ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.