వేల విమానాలు బంద్.. స్కూళ్లు క్లోజ్ 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
మంచు తుఫాన్‌తో దక్షిణ అమెరికా గజగజలాడుతోంది. ఇంత పెద్ద ఎత్తున మంచు తుఫాన్ రావడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వేల విమానాలు రద్దయ్యాయి. హైవేలపై కార్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.