బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్నహార్దిక్‌ మాజీ భార్య

భారత స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ఆయన మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ తొలిసారి ముంబయి చేరుకుంది. దాదాపు రెండు నెలలపాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఆమె ఇప్పుడు ముంబయికి వచ్చింది. అయితే, ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సాండర్‌ ఇలాక్‌ కూడా ఉండటం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.