బీహార్‌లోని మోతీహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. చివరకు అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.