ఆలసించినా ఆశాభంగం.. రూ.3లకే బిర్యానీ !! చివరకు

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... ఫ్రెండ్‌ సర్కిల్‌లో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే ఆ గ్యాంగ్‌కి ఇక పండగే. ఊరికే బిర్యానీ తినొచ్చుకదా...అలాంటి ఆఫరే డైరెక్ట్‌గా ఓ రెస్టారెంట్‌ ప్రకటించింది.