పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది వీడియో

ప్రస్తుతకాలంలో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగియింది. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని, వ్యూస్‌, లైక్స్‌ కోసం ప్రమాదకర సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ కుర్రాడు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.