తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్

డబ్బు సంపాదనకు వివిధ మార్గాలున్నాయి. వీరిలో ఏడాదికి లక్షలాది రూపాయలు సంపాదిస్తూ సంపా‍దనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు.