అనంత్‌-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి !!

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్‌ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఎందరో ఈ వివాహానికి హాజరవుతారు.