ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు కేటుగాళ్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిత్యవసర వస్తువులు మొదలుకుని.. చిన్న పిల్లులు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.