OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్‌ డేట్‌ వచ్చేసింది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా కోర్ట్. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతోపాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీ కీలకపాత్రలు పోషించారు.