పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ కొట్టు..డిస్కౌంట్ పట్టు

పెద్దపెద్ద షాపింగ్ మాల్సోల్లు.. దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు, ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్ ఆఫర్లు అనిట్ల పండుగ ఆఫర్లు వెట్టుడు కామన్.. అయితె ఏపీ రాష్టం అమలాపురంకాడ.. స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ సేల్స్ వెట్టిండుల్లా