కర్నాటకలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందని కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ అన్నారు.