పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం.