కడపజిల్లా లోని సిద్ధవటం మండలం వెలుగు పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో గ్రామంలోకి ఏడు అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది . వెలుగుపల్లి ఎస్సీ కాలనీలో రమణమ్మ ఇంటిలో నిన్న రాత్రి కొండచిలువ కనిపించడంతో భయభ్రాంతులకు గురైన రమణమ్మ కేకలు వేసింది.