సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్‌ చేయండి.. ప్లీజ్‌

0 seconds of 2 minutes, 32 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
02:32
02:32
 

అనంతపురం జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కావడంతో ప్రేమికులు వాలంటైన్స్‌ డే వేడుకల్లో మునిగిపోయారు. అందరూ గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ సరదా సరదాగా గడుపుతున్నారు.