గ్రౌండ్‌లో గోల్ప్‌ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!

కొందరు ఏదైనా పని మొదలు పెడితే దానిలో పూర్తిగా మునిగిపోతారు. మిన్ను విరిగి మీదపడినా పట్టించుకోరు. తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. కొందరు పాముల పేరు చెబితే ఆమడదూరం లగెత్తుతారు.