ఈ కుక్కను పట్టుకున్నవారికి రూ.5 వేలు బహుమానం

ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోవడంతో వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. నెలరోజులు గడిచినా కుక్క ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. దాంతో తన కుక్క ఆచూకీ తెలిపినవారికి 5 వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు సదరు యజమాని.