జబర్ద్‌స్త్! కామెడీ షోగా ఎంతో పాపులర్! ఎంతో మంది ట్యాలెంటెడ్ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో! అలాంటి ఈ షో నుంచి షైన్ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు... మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లో.. తను పెళ్లి చేసుకునే అమ్మాయిని పరిచయం చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.