రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్

రాజమౌళిపై డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్‌' ట్రైలర్‌.. ఇప్పుడు తెలుగు ప్రజలకు కోపం తెప్పిస్తోంది. నెట్టింట నెగెటివ్ కామెంట్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. దీనికి కారణం.. ఈ ట్రైలర్‌ తెలుగు వెర్షన్‌! ఎస్ !