ఐపీఎల్‌ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్‌ ప్లేయర్లకు కాసులవర్షం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో.. కో అంటే కోట్లు పలికారు ఆటగాళ్లు. వన్డే వరల్డ్ కప్ హీరోలకు అదిరిపోయే ధర పలికింది. ఆసీస్‌ వన్డే కెప్టెన్ ప్యాట్‌ కమ్మిన్స్‌ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు.