రేణుకా స్వామి హత్య కేసుతో సంచలనంగా మారాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. తన లవర్‌ను వేధించాడనే కోపంతో.. రేణుకా స్వామిని హత్య చేయించాడు.