టీ20 ప్రపంచ కప్లో అతిథ్య దేశం అమెరికా అంచనాలను మించి దూసుకెళుతోంది. క్రికెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో అంతా పసికూనగానే భావించారు.