చిన్న విషయాలకే భార్యభర్తలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనుమానంతోనో, సాధారణంగా దంపతుల మద్య వచ్చే వివాదాలతోనో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి.