సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ.. ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌..!

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.