దొంగలెవరైనా ఇంట్లో చొరబడితే ఖరీదైన వస్తువులో, డబ్బు, నగలు లాంటివి ఎత్తుకెళ్తారు. కానీ వీళ్లు ఓ ఇంట్లోని పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిపోయారు.