శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు వెళ్లే దారిలో మెట్ల మార్గం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టు పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనువిందు చేశాయి.