గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న టోల్‌గేట్ లో కొత్త నిబంధన వచ్చింది. ఇప్పటివరకు ఒకేసారి టోల్ చెల్లిస్తే... 24 గంటలు పాటు తిరిగే అవకాశం ఉంది.