పని వేళల్లోనో, మధ్యాహ్నం సమయంలో సీరియస్‌గా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్ ఇవిగో.. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏ మాత్రం సహకరించదు.