Isro Chief Says India To Build Space Station - Tv9
ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.