విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం

హిందూ సంప్రదాయంలో పాములను దేవతలుగా ఆరాధిస్తారు.. పూజిస్తారు. నాగపంచమి, నాగుల చవితి పర్వదినాలలో భక్తులు పుట్టలలో పాలు పోసి నాగదేవతను ఆరాధించడం మనకు తెలుసు. పుట్టలో పాము రూపంలో నాగదేవత కొలువై వుంటుందని భక్తులు విశ్వసిస్తారు.