స్పేస్‌లో వీకాఫ్‌ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్‌

ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో వీక్‌ ఆఫ్‌ను ఎంజాయ్‌ చేశారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్‌ ఆఫ్‌ ప్రకటించడంతో వారు స్టార్‌లైనర్‌లోకి వెళ్లి సరదాగా గడిపారు.