ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి.

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నారు. అంటే అతి ఎప్పుడూ అనర్ధాలకు దారితీస్తుంది. ఏదైనా ఎంతవరకూ అవసరమో అంతే వరకూ ఉపయోగించాలి. అది మాటైనా వస్తువైనా.. మరేదైనా. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది.