ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారు! చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్ ! - Tv9

కొందరు దొంగలు ఓ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లాలనుకున్నారు. ఇంతలో ఇదంతా గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ మిగతావారిని అలర్ట్‌ చేసారు. దాంతో బెంబేలెత్తిపోయిన దొంగలు చెప్పులు చేతపట్టుకొని పరుగులంఖించుకున్నారు.