ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన కానీ, వికారాబాద్‌లో మాత్రం విచిత్ర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వీధి కుక్కల బెడద నుంచి రక్షణకు అక్కడి స్థానికులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.