చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు

చెర్రీ నుంచి ఈ శ్రీరామ నవమికి బిగ్ సర్‌ప్రైజ్‌ రాబోతోంది. ఇక మరో పక్క బాలయ్య వారసుడిగా... మోక్షకు ఎంట్రీ కి ఇంకాస్త ఆలయ్యం అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎస్ ! రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.