ఎన్నికల్లో 'గ్యాస్​' బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి

సాటి మనిషికి సహాయ పడాలనే ఆలోచన, పట్టుదల, ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం, ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్​ డెలివరీ బాయ్​ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి. ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి.