సీజన్ కదా అని మామిడిపండ్లను తెగ తినేస్తున్నారా అయితే ఇది మీ కోసమే! - Tv9

పండ్లలో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మామిడిపండ్లను చూస్తేనే నోరూరుతుంది అందరికీ? దీనిని ఇష్టపడనివారుండరు. రుచిలోనే కాదు ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. మరి మీరు మామిడిపళ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పండును తినడానికి పద్ధతేంటండి బాబు.. అనుకుంటున్నారా?