సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. ఆర్య తో మొదలైన ఆయన ప్రయాణం పుష్ప 2తో పీక్స్ కు చేరింది. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు.