ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా ఆదిత్య 369. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు.