స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్.. అతివేగం ప్రమాదకరం.. అంటూ పెట్టిన హెచ్చరికల బోర్డులతో పని కావట్లేదని పోలీసులు భావించారో ఏమో ఏకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.