ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు

ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులను ఆ సంస్థ ఎంత బాగా చూసుకుంటే అంత ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ పండుగలు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు ఇస్తుంటారు.