హైదరాబాద్ నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ట్రాక్ 24గంటలు అందుబాటులో ఉండనుంది. ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.