ఇది కదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్‌ వీడియో

టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలను చేరుతుంది. ఒక్క మొబైల్ దేశాన్ని అరచేతిలో చూపిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి రైతులకు ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారు చేశాడు. ఇలాంటి జుగాడ్‌లు తయారుచేయడం భారతీయులకే సాధ్యం. నిజానికి వీరు ఎలాంటి డిగ్రీలు లేని శాస్త్రవేత్తలు అని చెప్పవచ్చు.