సినీ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్ రిలీజ్‌ను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లో సిక్కులు ఆందోళనకు దిగారు.