ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి.

రైలు ప్రయాణాలు చేసేవారు ఒక్కోసారి సమయానికి స్టేషన్‌కి చేరలేక తాము ఎక్కాల్సిన రైలు మిస్‌ అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే రైలు మిస్‌ చేసుకున్నాడు. ఏం చేయాలో తోచక తప్పేదేముంది ఫ్లైట్‌కోసం పరుగెత్తాల్సిందే అనుకున్నాడు.