ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఇలా
సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై తనను తాను చూసుకోవాలని, ఓ స్టార్‌లా వెలిగిపోవాలని ఎందరో కలలు కంటారు. కొందరుమాత్రమే ఆ కలలను నెరవేర్చుకోగలుగుతారు. అలా సినిమాలపై ఆసక్తితో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చింది ఓ యువతి.