స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకున్నందుకు కోట్ల ఆస్తి అతని సొంతం కాబోతోంది.