'అద్భుతం.. జస్ట్ వావ్' కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ...
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి’. నాగ్ అశ్విన తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.